పుత్తూరు: రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు: యువతకు ఉద్యోగ అవకాశాలపై ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కీలక వ్యాఖ్యలు
పుత్తూరులోని వెంకటేశ పెరుమాళ్ ఇంజినీరింగ్ కళాశాలలో 'యువత భవితకు భరోసా' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పాల్గొన్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.