రాజమండ్రి సిటీ: 2027 గోదావరి పుష్కరాల పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: మార్గాని భరత్ రామ్ డిమాండ్
2027 గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు. రాజమండ్రిలో వర్షాల వల్ల కలిగే ముంపు సమస్యపై కూడా ఆయన అధికారులకు వినతిపత్రం అందజేశారు.