నందికోట్కూరు: పారుమంచాల గ్రామంలో విధులకు హాజరుకాని రైతు సేవ కేంద్రం సిబ్బందిపై చర్య తీసుకోవాలి సిపిఎం మండల కన్వీనర్ కర్ణ
11 గంటలు దాటిన రైతు సేవా కేంద్రంలో పనిచేస్తున్న అధికారులు విధులకు హాజరు కాకపోవడంతో సిపిఎం మండల కన్వీనర్ ఎం కర్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు,నంద్యాల జిల్లా జూపాడుబంగ్లామండలంలోనిపారుమంచాల గ్రామంలో గురువారం రైతు సేవా కేంద్రం వద్ద అధికారులు 11 గంటలు దాటినప్పటికీ రైతు సేవా కేంద్రానికి తాళాలు వేయడంతోరైతులు పడిగాపులు కాస్తున్నారని ఆయన ఆరోపించారు,ఒక ప్రక్క వర్షం సకాలంలోలేక రైతులు వేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు తమ పంటలకు బీమా చేపించుకోవడానికిఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు,విధులకు సక్రమంగా హాజరుకాని అధికారులపై జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని తగినచర్యలుతీసుకోవాలని ఆ