సంగారెడ్డి: మహిళా, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత: మంత్రి దామోదర్ రాజనర్సింహ
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో ఏఐసీసీ సెక్రటరీ ఎంఎస్ మయూరి సింగ్ భేటీ అయ్యారు. మహిళా సాధికారత, సంక్షేమ కార్యక్రమాలు మరియు మహిళా కాంగ్రెస్ బలోపేతంపై వారు చర్చించారు. ప్రభుత్వం విద్య, వైద్యం, మహిళా, శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి పేర్కొన్నారు.