మద్దూర్: BJYM గ్రామస్తులకు హర్ ఘర్ తీరంగంలో జాతీయ జెండా పంపిణీ చేసి పిలుపు
BJYM నాయకులు సోగాల మనోజ్ కుమార్ హర్ ఘర్ తీరంగలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకాన్ని గౌరవంగా చేతబట్టి దేశ ఐక్యతను ప్రపంచానికి చూపించాలని, భారతదేశం ఇకపై మరింత బలంగా ముందుకు సాగుతుందని అన్నారు.