Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

సంగారెడ్డి: నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు : ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి

Sangareddy, Sangareddy | Nov 27, 2025
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని INTUC జిల్లా అధ్యక్షుడు నరసింహ రెడ్డి అన్నారు. సంగారెడ్డిలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రిటిష్ పాలన ఉన్న చట్టాలను తెచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి: నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు : ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి - Sangareddy News