మహబూబాబాద్: వేమునూరులో కొత్త సిసి రోడ్డును ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ ఉమా మురళి నాయక్
మహబూబాబాద్ జిల్లా వేమునూరులో కొత్తగా నిర్మించిన సిసి రోడ్డును డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ ఉమా మురళి నాయక్ గారు ప్రారంభించారు. గ్రామీణ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.