పూతలపట్టు: కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు మరియు సంగీత ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాలను వీక్షించారు.