జగిత్యాల: ధరూర్ క్యాంపు పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపు జడ్పీ ఉన్నత పాఠశాలలో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. లక్ష్య సాధన, మానసిక వికాసం, మానవతా విలువలు మరియు సామాజిక అవగాహనపై నిపుణులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.