జగిత్యాల: జగిత్యాలలో ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదాన కార్యక్రమం
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా జగిత్యాల శివ గాయత్రి వృద్ధాశ్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అదేవిధంగా జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాన కార్యక్రమం చేపట్టారు.