Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

కడప: జిల్లా పోలీస్ కార్యాలయం నందు 76వ భారత రాజ్యాంగ దినోత్సవం : ఎస్పీ షేల్కే నచికేత్ విశ్వనాథ్

Kadapa, YSR | Nov 26, 2025
76 వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం లో జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. శ్రీ బి.అర్ అంబేద్కర్‌ గారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర సమరయోధులను గుర్తు చేసుకుని వారి త్యాగాలను ఈ సందర్బంగా వివరించారు. అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని ఒక తాటిపై నడిపే రాజ్యాంగం మనది. రాజ్యాంగం అనేది కేవలం గ్రంథం కాదు 125 కోట్ల భారతీయుల ఆత్మ. భారతీయ జీవన గమనాన్ని ప్రతిబింబించే విలువైన సాధనం.
కడప: జిల్లా పోలీస్ కార్యాలయం నందు 76వ భారత రాజ్యాంగ దినోత్సవం : ఎస్పీ షేల్కే నచికేత్ విశ్వనాథ్ - Kadapa News