భీమిలి: మధురవాడలో 4,800 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
మధురవాడలో పేదల సేవలో 2.0 కార్యక్రమంలో భాగంగా 4,800 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అందజేశారు. మధురవాడ అభివృద్ధికి 125 కోట్లు కేటాయించామని, త్వరలో నిరంతర మంచినీటి సరఫరా కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.