మహబూబ్ నగర్ రూరల్: మహబూబ్ నగర్: అక్టోబర్ 3న అండర్ 17 జిల్లా స్థాయి క్రికెట్ ఎంపికలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అండర్ 17 బాలురు, బాలికల క్రికెట్ జట్టు ఎంపికలు అక్టోబర్ 3న గద్వాల మెయిన్ స్టేడియంలో జరగనున్నాయి. క్రీడాకారులు తమ స్పోర్ట్స్ కిట్స్ మరియు ధృవపత్రాలతో సకాలంలో హాజరు కావాలని ఎస్ జి ఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వి. వేణుగోపాల్ సూచించారు.