విశాఖపట్నం: తిరుపతి నుంచి వారణాసి వరకు 'సేవా సంకల్ప' బైక్ యాత్ర ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం పురస్కరించుకుని తిరుపతి నుంచి వారణాసి వరకు 2500 కిమీల బైక్ యాత్ర ప్రారంభమైంది. విఎంఆర్డీఏ చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ నేతృత్వంలో సాగుతున్న ఈ యాత్ర అక్టోబర్ 8న వారణాసి చేరుకోనుంది.