జడ్చర్ల: జడ్చర్లలో ఉద్రిక్తత: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అరెస్ట్
జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును జడ్చర్ల వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిని నిరసిస్తూ బిజెపి కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉంది.