Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

వనపర్తి: వనపర్తిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా

Wanaparthy, Wanaparthy | Aug 15, 2026
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ పతాక ఆవిష్కరణతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ముఖ్య అతిథులు పాల్గొని స్వాతంత్ర్య సమర స్ఫూర్తి గురించి ప్రజలకు పిలుపునిచ్చారు.