గిద్దలూరు: బేస్తవారిపేటలో నూతన విద్యా కమిటీ చైర్మన్లకు ఘన సన్మానం
బేస్తవారిపేటలో విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లను సన్మానించిన టిడిపి నాయకులు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎన్నికైన కమిటీ సభ్యులను సత్కరించారు.