మంచిర్యాల: మంచిర్యాలలో ఘనంగా జాతీయ రక్తదాన దినోత్సవ వేడుకలు
జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ నరేందర్ రాథోడ్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొని రక్తదానం చేశారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని వారు పిలుపునిచ్చారు.