ప్రత్తిపాడు: అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశంలో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం
అన్నవరం సత్యదేవుని దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశంలో నిధుల వినియోగం, నిర్ణయాల అమలుపై సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈఓ నల్లం చక్రధరరావు సమక్షంలో జరిగిన భేటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, అధికారులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు.