Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ఉరవకొండ: విడపనకల్లు మోడల్ స్కూల్‌లో ఇద్దరు విద్యార్థినులపై బ్లేడ్‌తో దాడి జరిగిన ఘటనపై విచారణ చేపట్టాలని కలెక్టర్ కు వినతి

Uravakonda, Anantapur | Aug 7, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు మోడల్ స్కూల్‌లో ఇటీవల ఇద్దరు మహిళా విద్యార్థినులపై బ్లేడ్‌తో దాడి జరిగిన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, పూర్తి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులు మంజునాథరెడ్డి తదితరులు ఉరవకొండ కు విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆనంద్ కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, ఫర్నిచర్, విద్యుత్, ఉపాధ్యాయుల కొరత సమస్యలు పరిష్కరించాలన్నారు.

MORE NEWS