జనగాం: జనగామలో వామపక్ష పార్టీల నిరసన: బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్
జనగామ కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీల నిరసన. ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేసి, బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.