జగిత్యాల: దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
జగిత్యాల జిల్లాలో జరగనున్న 15వ పంచదశ దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని కలెక్టర్ సత్య ప్రసాద్ ఆవిష్కరించారు. జయదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఆయన కోరారు.