ఒంగోలు అర్బన్: 80 vదేశ సమైక్యతను, దేశభక్తి భావం నేటి యువతకు తెలిపే విధంగా 80 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా లలో పలు కార్యక్రమాలు చేపట్టడం
Ongole Urban, Prakasam | Aug 14, 2026
దేశ సమైక్యతను, దేశభక్తి భావం నేటి యువతకు తెలిపే విధంగా 80 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా లలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. రాజబాబు వెల్లడించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో పచ్చదనం పెంపొందించడం భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి రాజబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ తదితరులుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూఈ నెల పదో తారీకు నుంచి 15వ తారీకు వరకు 80 వ స్వాతంత్ర దినోత్సవo సందర్భంగా పలు కార్యక్రమాలైనా సెల్ఫీ వీడియోలు తీయడం, వికసిద్భారత చేపట్టాలన్నారు