Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
No video available

మైదుకూరు: తెలుగు గంగ ప్రాజెక్టు ఉప కాలువలకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి

India | Jul 14, 2025
మైదుకూరు నియోజకవర్గ పరిధిలో తెలుగు గంగ ప్రాజెక్టు ఉప కాలువలకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు రమణ అన్నారు. సోమవారం నీటిపారుదల శాఖ అధికారులను కలిసి సమస్యను వివరించారు. తెలుగు గంగ ఉప కాలువలో నీరు అందకపోవడంతో రబీ, ఖరీఫ్లో రైతుల ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ మోటార్లు కూడా ఇంకి పోతున్నాయని అన్నారు.
మైదుకూరు: తెలుగు గంగ ప్రాజెక్టు ఉప కాలువలకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి - India News