చేర్యాల: చేర్యాల పెద్ద చెరువులోకి గోదావరి జలాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి చేర్యాల పెద్ద చెరువులోకి గోదావరి జలాలు విడుదలయ్యాయి. దీంతో తాగు, సాగునీటి సమస్యలు తీరుతాయని కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దాసరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో స్థానిక నేతలు చెరువు వద్ద పూజలు నిర్వహించారు.