నారాయణ్‌ఖేడ్: సంగారెడ్డి జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం ఫార్వర్డ్ బ్లాక్ డిమాండ్
సంగారెడ్డి జిల్లాలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు మరియు విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కన్వీనర్ చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరా, ఉద్యోగాల భర్తీపై కీలక వ్యాఖ్యలు.