విశాఖపట్నం: విశాఖలో విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ప్రణాళికలు!
టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేస్తామని విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఏటా 10 వేల కోట్లు కేటాయిస్తామని, సమస్యలపై పాదయాత్ర చేపడతామని వెల్లడించారు.