ఎల్కతుర్తి: బురదమయంగా మారిన చింతలపల్లి, దామెర రహదారులు
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం నుంచి చింతలపల్లి, దామెర గ్రామాలకు వెళ్లే రోడ్లు వర్షాలతో బురదమయంగా మారాయి. రోడ్డు నిర్మాణం కోసం స్థానికులు మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు అధికారులను కోరుతున్నారు.