విశాఖపట్నం: కోటబొమ్మాళిలో వైకాపాకు షాక్.. టీడీపీలో చేరిన 60 మంది నేతలు!
కోటబొమ్మాళి మండలం చిట్టివలస పంచాయతీలో మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో 60 మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. గ్రామ అభివృద్ధికి, తాగునీటి సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని మంత్రి హామీ ఇచ్చారు.