చిత్తూరు: చిత్తూరులో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం: ఈగల్ టీం సూచనలు ఇవే
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మాదకద్రవ్యాల సమాచారం కోసం 1972 లేదా 9490617896 నంబర్లను సంప్రదించాలని పోలీసులు సూచించారు.