ఖానాపూర్: సుద్దగూడలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన: ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సుద్దగూడ పర్యటన నేపథ్యంలో, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల నిర్వహణపై అధికారులతో సమీక్షించి, పలు సూచనలు చేశారు.