రాజమండ్రి సిటీ: ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎస్ఐఆర్ ప్రక్రియపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈ ప్రక్రియకు బీజేపీకి సంబంధం లేదని, వ్యవస్థలపై బురద చల్లడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీపై కూడా ఆయన విమర్శలు చేశారు.