కురవి: తండాలో పోలీసుల తనిఖీలు - 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
కురవి పరిధిలోని బాలపాల లింగ్యా తండాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించిన పోలీసులు. 1000 లీటర్ల బెల్లం ఊట, 30 లీటర్ల గుడుంబా ధ్వంసం. సరైన పత్రాలు లేని 20 వాహనాల గుర్తింపు. గ్రామస్తులకు సైబర్ నేరాలు, గంజాయిపై అవగాహన కల్పించిన అధికారులు.