Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

అనకాపల్లి: గవరపాలెం నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్

Anakapalle, Anakapalli | Sep 23, 2025
అనకాపల్లి గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న దసరా నవరాత్రి ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ పాల్గొన్నారు, రెండో రోజు మంగళవారం అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ పాల్గొని లోకాంబికా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆమె ఎంత ఆర్డిఓ షేక్ ఆయేషా, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
అనకాపల్లి: గవరపాలెం నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ - Anakapalle News