పుంగనూరు: పుంగనూరులో రూ.20 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం షురూ!
పుంగనూరు పురపాలక సంఘం పరిధిలో రూ.20 కోట్లతో 11.50 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎన్ఎస్ పేటలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వై. మధుసూదన్ నాయుడు ఈ పనులకు భూమిపూజ చేశారు.