వాజేడు: చీకుపల్లి వద్ద పునఃప్రారంభమైన రాకపోకలు: అప్రమత్తంగా ఉండాలని సూచన
Wazeedu, Mulugu | Sep 28, 2026 వాజేడు మండలం చీకుపల్లి వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గడంతో రహదారిపై రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. ప్రస్తుతం స్థానికులు కాలినడకన రాకపోకలు సాగిస్తున్నారు. వరద పూర్తిగా తగ్గే వరకు వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.