డోర్నకల్: డోర్నకల్లో ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ప్రజా ప్రతినిధులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.