నాగర్ కర్నూల్: నాగర్ కర్నూలు హైస్కూల్ వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ వ్యాయామ ప్రాంగణం వెనుక ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. విద్యార్థులు గమనించి సమాచారం అందించడంతో పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.