మంగపేట: మల్లూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలను వెంటనే అప్గ్రేడ్ చేయండి: ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి
మంగపేట మండలం మల్లూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాల అప్గ్రేడేషన్ కోసం మే 2024లో పంపిన ప్రతిపాదనలను వెంటనే ఆమోదించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి డిమాండ్ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చి, మౌలిక వసతులు కల్పించాలని ఆయన అధికారులను కోరారు.