పార్వతీపురం: పార్వతీపురం మన్యం: స్థానిక ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో ఎస్పీ పర్యటన
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి బలిజిపేట పరిధిలోని సెన్సిటివ్ గ్రామాల్లో పర్యటించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పర్యవేక్షణ, అసాంఘిక కార్యకలాపాల నివారణపై ప్రజలకు సూచనలు చేశారు. పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.