కాకినాడ రూరల్: చింతూరు సోకులేరు వ్యూ పాయింట్ వద్ద నీటిలో కొట్టుకుపోయిన యువకుడు
చింతూరు మండలం తులసిపాక సోకులేరు వ్యూ పాయింట్ వద్ద విహారయాత్రకు వచ్చిన బుంగా బాల వందన్ అనే యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.