వనపర్తి: వనపర్తి ఆసుపత్రిలో నిలిచిన వర్షపు నీరు: అధికారులకు కలెక్టర్ ఆదర్శ్ ఆదేశాలు
వనపర్తి జిల్లా ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్ పరిసరాల్లో నిలిచిన నీటిపై కలెక్టర్ ఆదర్శ్ రవి దృష్టి సారించారు. ఆసుపత్రి ఆవరణలో నీరు నిల్వకుండా డ్రైనేజీ పనులతో పాటు దోమల నివారణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.