చేర్యాల: చేర్యాలో న్యాయవాది మల్లయ్య దారుణ హత్యపై బార్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన
కొల్లాపూర్ పరిధిలో న్యాయవాది మల్లయ్యను హత్య చేయడంతో చేర్యాల బార్ అసోసియేషన్ తీవ్ర ఖండన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కేసుపై ప్రత్యేక దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి అధికారులు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తోంది.