ఇటిక్యాల: కర్నూలు ఆసుపత్రిలో వెంకటన్న గౌడ్ గారిని పరామర్శించిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి
కర్నూలులోని ఓమిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇటిక్యాల మండలం సాతర్ల మాజీ సర్పంచ్ వెంకటన్న గౌడ్ గారిని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి గారు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.