నందికోట్కూరు: ఫ్యాక్షనికే ఫీవర్ తెప్పించే నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ధార సుదీర్
ఫ్యాక్షన్ కే ఫీవర్ తెప్పించే నాయకుడు,(బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి) నా వెనుక ఉన్నాడు.నా గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు, వారంలో శని, ఆదివారాల్లో మాత్రమే వచ్చి వెళుతున్నాడు అంటున్నారు, ఈ రెండు రోజులు వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడుతుంటేనే ఇలా ఉన్నారు ఇక వారం మొత్తం ఇక్కడే ఉంటే మీరు తుడిచి పెట్టుకు పోతారు అంటూ తనను విమర్శిస్తున్న టీడీపీ నాయకుల పై తనదైన శైలిలో జవాబు చెప్పిన నందికొట్కూరు వైయస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య వెంట ఉన్న నాయకులను చిడతల బ్యాచ్ గా పోల్చిన డాక్టర్ ధారా సుధీర్ నంద్యాల జిల్లా నందికొట్కూరు వైఎస్ఆర్సిపికార్యాలయంల