శ్రీకాకుళం: 'దగా డీఎస్సీ' ప్రచారాలను నమ్మవద్దు - ఎమ్మెల్యే శంకర్
శ్రీకాకుళంలోని ఎర్రన్న విద్యా సంకల్పం కోచింగ్ సెంటర్, సెంట్రల్ లైబ్రరీని ఎమ్మెల్యే శంకర్ సందర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకత పాటిస్తున్నామని, 'దగా డీఎస్సీ' పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అభ్యర్థులకు ఆయన సూచించారు.