ఆళ్లగడ్డ: యువత రాజకీయాల్లోకి రావాలి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ యువత రాజకీయ రావాలని దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పిలుపునిచ్చారు, బుధవారం జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో అయ్యలూరు మెట్టలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాస్థాయి యువజనోత్సవాలు నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా హాజరయ్యారుఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ యువతే దేశ భవిష్యత్తు అని అన్నారు యువత సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు