Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ఏలూరు అర్బన్: లక్కవరంలో వృద్ధ దంపతులను కట్టేసి భారీగా నగలు అపహరించిన స్టూవర్టుపురం దొంగలు అరెస్టు

Eluru Urban, Eluru | Sep 26, 2025
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఈనెల 23న వృద్ధ దంపతులపై దాడి చేసి భారీగా బంగారం నగదుపోలీస్ లు అరెస్టు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు నలుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఎస్పీ శివ కిషోర్ మాట్లాడుతూ లక్కవరంలో ఇంటి రాబరికి సంబంధించి ఐదుగురు నిన్నితులపై కేసు నమోదు చేశామని నలుగురు నిందితులను అదుపులో తీసుకున్నామని అన్నారు ఒకరు పరారీలో ఉన్నారని అన్నారు నిందితుల వద్ద నుంచి 246 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనపరుచుకున్నామని తెలిపారు

MORE NEWS

No related stories for this location.

ఏలూరు అర్బన్: లక్కవరంలో వృద్ధ దంపతులను కట్టేసి భారీగా నగలు అపహరించిన స్టూవర్టుపురం దొంగలు అరెస్టు - Eluru Urban News