అనంతపురం అర్బన్: వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద
Anantapur Urban, Anantapur | Aug 15, 2026
వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ అన్నారు శనివారం ఉదయం 8 గంటల 30 నిమిషాల సమయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్.