తుని: తిమ్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన అంబులెన్స్, ఒకరు మృతి
Tuni, Kakinada | Oct 2, 2026 అన్నవరం నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్న నిజామాబాద్ మహిళల ఆటోను అంబులెన్స్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.